IPL 2022: Sunrisers Hyderabad playoffs qualification scenario explained | ప్రస్తుతం అందరి దృష్టీ ఇవ్వాళ జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై నిలిచింది.- సన్‌రైజర్స్‌కు మాత్రం ఇది గెలిచి తీరాల్సిన మ్యాచ్. ప్రస్తుతం 10 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి దిగజారిందీ జట్టు.
#IPL2022
#SunrisersHyderabad
#RCB